Sri Vanadurga Panchashati Anusthana kramam – AYALAsomayajula Umamaheswara RavI

శ్రీ వనదుర్గా పంచశతి
అనుష్ఠాన క్రమం

117.00

Share Now

Description

గురువుగారి ఆశీస్సులు మరియు అనుమతితో శ్రీవనదుర్గా మహావిద్యను ముద్రిస్తున్నాను. ఇందులో రెండు ఖండములు కలవు. ఒకటి దిగ్బంధన ఖండము. రెండు పారాయణ ఖండము. మొదటి ఖండము లో 343 మంత్రములు, రెండవ ఖండము లో 157 మంత్రములు కలిపి మొత్తం 500 మంత్రములు. దిగ్బంధనముల ప్రయోజనము, నాకు లభ్యమైనంత వరకు తెలిసినంత వరకు చాలా మంత్రముల పేరు, వాటి ప్రయోజనం ఇవ్వడం జరిగింది. అంతే కాకుండ మూల మంత్రమునకు సంబంధించిన పూర్వాంగ, ఉత్తరాంగ మంత్రములు వాటి న్యాసములతో కూడా ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. వనదుర్గా సాధకులకు ఈ గ్రంథం కచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్ వారి ద్వారా అతి త్వరలో విడుదల కాబోతున్నది.