Description
Samskara Chintamani Book – 3
Dwibhashyam Subramanya Sarma
సంస్కార చింతామణి – 3
Author : ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
తృతీయ భాగం
సంస్కారములలో చివరిదైన ‘పితృమేథము’ను గూర్చి అపూర్వమైన రీతిలో అనేక ధర్మశాస్త్ర విషయములతో ‘దహనసంస్కారము’ మొదలు ‘ద్వాదశాహస్సు’ పూర్తి అగు వరకు ముఖ్యముగా అన్ని విషయములతో క్రియావివరణతో కలిగినది. ఇదివరలో పితృమేథమును గూర్చి ఇంతటి గ్రంథము వచ్చి యుండలేదు. వైదికులు అందరూ ఉపయోగించు రీతిలో అశౌచ, ధర్మశాస్త్ర, వైదిక విషయములలో వేరొక గ్రంథము చూడనవసరములేని రీతిలో, వివిధ విషయములతో ముద్రించబడియున్నది.