Description
నవచండి దుర్గా దేవి పుజాకల్పం
ఓమ్ నమః శివాయ సిద్ధం నమః |
బ్రహ్మద్రష్ట వ్యాసులు వారి విరచిత శ్రీ మార్కండేయ మహా పురాణాంతర్గత శ్రీ దుర్గా సప్త శతీ పారాయణ క్రమము – printed and published in 1930s.
అతి జాగ్రత్తగా చదువుతూ, ప్రతి మంత్ర బీజ అక్షర, అక్షర, పద, సమాస సముదాయమును పరిశోధన చేస్తే, గాయత్రీ కుండలినీ సిద్ధ మహా యోగ సాధనా రహస్యములు బోధింప బడతాయి.
“లోకోపకారమునకై మాత్రమే” అనే పవిత్ర ఆశయముతో చదివి, పారాయణ చేసి, పరిశోధన చేస్తూ సాధన చేస్తే, మన ప్రకృతి మనకు సకల పవిత్ర అభీష్ట సిద్ధులను వర ప్రదానము జరిగి, మన ఈ జన్మకు సార్ధకత జరిగి తీరుతుంది.
నమస్తే.
అగ్నిమిచ్చధ్వం భా రతాః |
చిట్టా లక్ష్మీ నృసింహ ప్రసాద్
గాయత్రీ కుండలినీ నాద బిందు సిద్ధ యోగి