Prachina Smartha Grandhalu

ప్రాచీన స్మార్త గ్రంధాలు

200.00400.00

Clear
SKU: N/A మరిన్ని Telugu Books కై
Share Now

Description

ప్రాచీన స్మార్త గ్రంధాలు

నిత్య నైమిత్తిక కామ్యకర్మలకు, స్మార్త కర్మలకు, వైదిక కర్మలకు సంబంధించిన అనేకమైన.ధర్మశాస్త్ర విషయములను, స్మృతి గ్రంధ విషయములను, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములలో పాటించవలసిన విషయములన్నింటినీ ఒకేచోట.క్రోడీకరించి ఉన్న గ్రంధం “వెంకట సోమయాజీయమ్ ” ఈ గ్రంధములో ఆచారకాండ, ఆశౌచ కాండ, శ్రాద్ధకాండ అని మూడు కాండములతో శౌచవిధి, దంతధావన ప్రకరణం, స్నాన ప్రకరణం, సంధ్యావందన కాలనిర్ణయం మొదలుగా ఉపనయన విధి, వివాహవిధి, మలమాస నిర్ణయం ఆశౌచ వివరణలు అన్నీ స్మృతులలో.చెప్పబడిన సంస్కృత ఆధార శ్లోకములు వాటికి.తెలుగు అర్థముతో కూడుకున్న.వైదిక.కల్పవృక్షం.
ప్రతి ఒక్కరికీ అత్యంత ఉపయుక్తమైన గ్రంధము.
ఇంతటి అమూల్యమైన ఈ గ్రంథము  తరువాత మరలా ముద్రించబడలేదు.

Additional information

Prachina Smartha

Aapastamba Dhrma Sootram, Apasthamba Yallageeyam, Sarva Shanthi Darpanamu, Siksha Valli – Ananda Valli – Brugu Valli, Smruthi Ratnakaram, Srardamulu Enduku Pettali – Sodasa Samskaramulu, Sri Rama Mantranushtam, Sudhivilochanamu, Venkata Somajayiyam