Description
సహస్రలింగార్చన
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
ఇంట్లో శివలింగాలను పూజించవచ్చా?
సహస్రలింగార్చన: వేదమంత్రాలతో అభిషేకం చేయగలిగితే, ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు. కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంది, అందువలన ఇంట్లో శివలింగం వద్దంటారు.
దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది.
– మల్లాప్రగడ శ్రీమన్నారయణమూర్తి