Description
పెద్ద బాలశిక్ష – 2 | PeddaBala Siksha-2 | By గాజుల సత్యనారాయణ
పెద్ద బాల శిక్ష…..! తెలుగు వారికి మాత్రమే సొంతమైన అరుదైన పుస్తకం. ఒకప్పుడు ప్రతి తెలుగువారి ఇంట్లో కచ్చితంగా దర్శనమిచ్చే ఈ విజ్ఞానపు గని… బ్రిటీషు కాలంలో పాఠ్యపుస్తకంగా ఉండేది. తెలుగు భాష, సంస్కృతికి రక్షణగా నిలిచే ఈ పుస్తకాన్ని నేటి తరానికి చేరువ చేసేందుకు…అనేక ఏళ్లుగా ఆలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో పోరాటం చేస్తున్నారు… గాజుల సత్యనారాయణ.
పెద్దబాలశిక్ష ద్వితీయ భాగము
తెలుగు అక్షరాలు
అభినయ గేయాలు
నీతి కథలు
పంచతంత్రం
తెలుగు వ్యాకరణం
తెలుగు వ్యాసాలు
విజ్ఞాన విషయాలు
శతకపద్యరత్నాలు
సామెతలు
పొడుపుకథలు
పురాణనామనిఘంటువు
తాళపత్ర విజ్ఞాననిధి
దశావతారాలు
శ్రీమద్రామాయణం
శ్రీ మద్బాగవతం
శ్రీ మహాభారతం
శ్రీ భగవద్గీత
అష్టాదశ పురాణాలు