Pedda Bala Siksha 1

పెద్ద బాల శిక్ష

రచయిత : గాజుల సత్యనారాయణ

252.00

+ Rs.40/- For Handling and Shipping Charges
Share Now

Description

పెద్ద బాల శిక్ష | PeddaBala Siksha
Author : Gajula Satyanarayana

పెద్దబాలశిక్ష అనే ఈ పుస్తకం తెలుగువారన్న ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండవలసిన నిత్యావసర గ్రంథం. ఇది రెండు భాగాలుగా రాయల్ డెమ్మి సైజ్ లో 992 + 960 పేజీలతో ముద్రించబడింది. ఇవి పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నిత్యావసర గ్రంథాలు. ప్రపంచ విజ్ఞాన సర్వస్వముతో పాటు, భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలతో పాటు, భగవద్గీత 700 శ్లోకాలు సులభ తాత్పర్యాలతో 18 రకాల శతకాలు తాత్పర్యాలతో ఒక్కమాటలో చెప్పాలంటే అక్షరాలతో పాటు, అష్టాదశ పురాణాల వరకు ఇందులో నిక్షిప్తమై ఉన్నది. ఈ విజ్ఞాన గ్రంథం ప్రతి ఒక్కరికి ఉపయుక్తకరం. దీనిని అన్ని శుభకార్యాలలో బహుమతి గా అందించవచ్చును.

పెద్దబాలశిక్ష ప్రథమ భాగము

⭐ భాషా విజ్ఞాన పర్వము
⭐ సంస్కృతీ సంప్రదాయ పర్వము
⭐ బాలానంద పర్వము
⭐ శతక పర్వము
⭐ నీతికథా పర్వము
⭐ సంఖ్యావాచక పర్వము
⭐ ఆధ్యాత్మిక పర్వము
⭐ కంప్యూటర్ పర్వము
⭐ గణితశాస్త్ర పర్వము
⭐ విజ్ఞానశాస్త్ర పర్వము
⭐ వాస్తుశాస్త్ర పర్వము
⭐ పంచాంగ పర్వము
⭐ ఆరోగ్య పర్వము
⭐ మహిళా పర్వము
⭐ క్రీడారంగ పర్వము
⭐ ఆంధ్ర-తెలంగాణ పర్వము
⭐ భారతదేశ పర్వము
⭐ ప్రపంచ పర్వము

పెద్దబాలశిక్ష ద్వితీయ భాగము

⭐ తెలుగు అక్షరాలు
⭐ అభినయ గేయాలు
⭐ నీతి కథలు
⭐ పంచతంత్రం
⭐ తెలుగు వ్యాకరణం
⭐ తెలుగు వ్యాసాలు
⭐ విజ్ఞాన విషయాలు
⭐ శతకపద్యరత్నాలు
⭐ సామెతలు
⭐ పొడుపుకథలు
⭐ పురాణనామనిఘంటువు
⭐ తాళపత్ర విజ్ఞాననిధి
⭐ దశావతారాలు
⭐ శ్రీమద్రామాయణం
⭐ శ్రీ మద్బాగవతం
⭐ శ్రీ మహాభారతం
⭐ శ్రీ భగవద్గీత
⭐ అష్టాదశ పురాణాలు