శ్రీ మహాభాగవతము ( బమ్మెర పోతనామాత్య ప్రణీతము )
పలికెడిది భాగవతమట! పలికించెడి వాడు రామభద్రుండట! నే బలికిన భవహరమగునట! పలికెద వేరొండు గాథ పలుకగనేలా?” – అనేది తెలుగువారి లోగిళ్ళలో వినవచ్చే వినసొంపైన పద్యం. వ్యాసప్రోక్తమై, భక్తి వేదాంత తత్త్వంగా అలరారే ఆ భాగవతాన్ని పోతనామాత్యుడు తెలుగులోకి అవతరింపజేశాడు. ఆ పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతాన్ని పరిష్కరించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సుమారు 2,500 పుటలతో అయిదు సంపుటాలలో, అయిదు ఆకర్షణీయమైన ముఖచిత్రాలతో రూపొందించాం. సందర్భానుసారం పురాణ, వేదాంత సారాన్ని చక్కని గ్రామ్యభాషలో ప్రబోధించిన శ్రీరామకృష్ణుల అమృత వచనాలు ఈ మహత్గ్రంథానికి అదనపు ఆకర్షణ.
Weight | 6020 Grames |
---|---|
Book Author | Sri Vishwanatham Satyanarayana, Murthy Dakpar Davuluri Krishnakumari |
Pages | 2,500 – A4 size |
Binding | Hard bounds |
shipping | Free |
Discount | 10% |