Description
సంస్కృతన్యాయములు” అనగా సంస్కృత లోకోక్తులు. ఇవి తెలుగు సామెతలు వంటివి. వీటిని మధురకవులునగు శ్రీ నాళం కృష్ణరావు గారు, వా రెన్నియో సంవత్సరములనుండి సేకరించుచున్నారు. తరువాత శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి సోదరులు 1939లో ప్రచురించారు. ఆధునికకవులు, శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు కొన్ని సామెతలు, జాతీయములు నిచ్చిరి. మొదటగా “లోకోక్తిముక్తావళి” యను పేరుతో తెలుగు సామెతలు ప్రకటించారు.
- సంస్కృతన్యాయములు రచయిత పిల్లలమర్రి లక్ష్మీనారాయణ
అనువాదకులు ఎడిటర్ పిల్లలమర్రి లక్ష్మీనారాయణ చిత్రకర్త సంవత్సరం 1939 ప్రచురణకర్త లక్ష్మీ గ్రంథ మండలి. తెనాలి