Garuda Puranam Telugu Vaddiparti Padmakar

గరుడ పురాణం సరళ వచనం
(ఉపన్యాస సుధాలహరి)

ఇంట్లో ఉంచుకొని భక్తిశ్రద్ధలతో
పూజిస్తే సకల శుభాలు కలుగును

14 CM × 22 cm | 414 Pages | 415 Grams

300.00

+ Rs.40/- For Handling and Shipping Charges
Share Now

Description

గరుడ పురాణం (ఉపన్యాస సుధాలహరి)

గరుడ పురాణం భగవంతుడైన విష్ణువునకు, గరుత్మంతునకు  మధ్య జరిగిన సంభాషణ.

 అతి భయంకరమైన నరక బాధలను తొలగించి, మానవజీవిత పరమార్థం  తెలియజేసి, ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేది  గరుడపురాణం.

నిరంతరం గరుత్మంతుని అధిరోహించి తిరిగే శ్రీమన్నారాయణుడు తన వాహనమైన గరుడునికి  స్వయంగా  ప్రవచించినదీ పురాణం. 

 గరుత్మంతుడు  విష్ణువు యొక్క అంశ. అంటే  భగవంతుడే భగవంతుడికి చెప్పిన పురాణం  గరుడపురాణం.

cover page design change only…… book same

గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.
 
ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది . all videos link
vaddiparti garuda puranam | garuda puranam vaddiparti | gita press garuda puranam telugu gita press