Sri Devi Bhagavatam Telugu -Mydhili

శ్రీ దేవి భాగవతము

Pages: 602
– మైథిలీ వెంకటేశ్వరరావు

261.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

శ్రీ దేవి భాగవతము
Pages: 602

– మైథిలీ వెంకటేశ్వరరావు

శ్రీదేవీభాగవతం పద్దెనిమిదివేల శ్లోకాలతో కూడిన మహామహిమాన్వితమైనది. అజ్ఞానమనే చీకట్లు ప్రారదోలుతుంది. పరిపూర్ణతత్వం కలుగుతుంది. సుఖాలను కలిగిస్తుంది. ధనాన్నీ, ధాన్యాన్ని ఇస్తుంది. పుత్రులకూ, మునులకూ పూర్ణ ఆయుష్షును కలిగిస్తుంది.

శ్రీదేవీభాగవతము వేదములవలే పరమపవిత్రము. భగవతి గూర్చి చెప్పటం వల్ల శ్రీదేవీభాగవతమని పేరు. విశ్వంలోని ప్రతి అణువు ఆ తల్లే…. శుభాలను ఇవ్వటానికి అత్యంత వేగంగా దర్శనమిచ్చే ఆ తల్లిని పూజించం వల్ల లక్ష్మీ ప్రాప్తి… సుఖసౌఖ్యాలప్రాప్తి… కలుగుతుంది. సకల దోషాలూ, పీడలూ సమసిపోతాయి. జ్ఞానసంపద వృద్ధి చెందటంతో పాటు శ్రీ దేవీ భాగవతము ఉన్న గృహంలో రాక్షస, పిశాచ, గ్రహ, పీడలన్నవి ఉండవు….

జగజ్జనని శ్రీలోకహిత చల్లనితల్లి పరాంభిక, లోకమాత అందరికి సుఖాలనూ, వైభోగాలనూ కీర్తిని అందిస్తుంది. అందరికీ శుభం….శుభం……శుభం……

– మైథిలీ వెంకటేశ్వరరావు

#Mydhili Venkateswara Rao

Tags: LBD