Basava Puranam Telugu ద్విపద గ్రంథము

బసవ పురాణము
– పాల్కురికి సోమనాథుడు

 

495.00

Share Now

Description

ఇది పాల్కురికి సోమనాధ కవి రచించిన ప్ర్రథమాంధ్ర ద్విపద గ్రంథము. ఏడు ఆశ్వాసాలు గల ఈ గ్రంథము శివ సంబంధమైన అనేక కథలు ఉన్నాయి..

ఇందులోని కథలు

  1. తిరుచిట్టంబలుని కథ.
  2. రుద్ర పశుపతి కథ
  3. బెజ్జ మహాదేవి కథ
  4. ఉడుమూరి కన్నప్ప కథ
  5. మడివాలు మాచయ్య కథ
  6. సిరియాలుని కథ,
  7. కళియంబ నయనారు కథ
  8. నిమ్మవ్వ కథ
  9. నరసింగ నయనారు కథ
  10. కిన్నర బ్రహ్మయ్య కథ
  11. గొరియ కథ
  12. కొట్టరువు చోడని కథ
  13. ముసిడి చౌడయ్య కథ్హ
  14. ఏకాంత రామయ్య కథ
  15. శివనాగుమయ్య కథ
  16. బోయల తగవు

అల్లయ్య మధువయ్యల కథ మొదలుగా గల అనేక కథలు గలవు.