Vedokthavidhi Vivahadeepika

వేదోక్తవిధి: వివాహాదీపిక
బ్రహ్మశ్రీ ఇటికెలా వీరబ్రహ్మచార్యులు
Pages : 241

299.00

Share Now

Description

వేదోక్తవిధి: వివాహాదీపిక
బ్రహ్మశ్రీ ఇటికెలా వీరబ్రహ్మచార్యులు
Pages : 241

ఈ గ్రంథము విశ్వబ్రాహ్మణ జాతీయులకే కాక సమాజములోని అన్ని వర్గముల పురోహిత మిత్రులకు ఉపయోగపడుచున్నదని ఆశిస్తున్నాను. ఇదివరకు ఒక గ్రంథము కొని ఉన్నప్పటికీ మరల మరొక గ్రంథము కొని చదువవలసిన అవశ్యం ఎంతైనా ఉందని ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివినవారికి తప్పక అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట ఉంచుకొనదగినదని మనవి. నేటి బాల పురోహితబ్రాహ్మలు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకొంటారని ఆకాంక్షిస్తూ ఇంతటి ఘనకార్యమునకు సహకరిస్తున్న మిత్రులు, సోదరులు శ్రీ ఇటికేల సనాతనాచార్యులు గారిని, ఉదయశ్రీ వారిని అభినందిస్తున్నాను.

– ఇడమకంటి జనార్దన శివాచార్య