Satyartha Prakasam Telugu

-Swamy Dayananda Saraswathi
సత్యార్థ ప్రకాశం
-స్వామి దయానంద సరస్వతి

594.00

Share Now

Description

సత్యార్థ ప్రకాశము ” వేదములకు శాస్త్ర ప్రమాణము”
Sathya Prakasam “The Science in Vedas”

స్వామి దయానంద సరస్వతి భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. Satyartha Prakasam Telugu