Sakshi | సాక్షి | Sakshi

– పానుగంటి లక్ష్మీనరసింహారావు
– Panuganti Lakshmi Narasimha Rao

594.00

Share Now

Description

పానుగంటివారు సాక్షివ్యాసాలకు ఒక ఆదర్శం ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ చేయకూడదు, తత్త్వవిమర్శ
మాత్రమే చేయాలన్నది ఆ ఆదర్శం. దోషాన్ని విమర్శించాలే తప్ప ఆదోషం చేసిన వ్యక్తిని కాదన్నమాట. దీనివల్ల వ్యక్తి, జాతి విరోధాలుప్పతిల్లవు. దోషాలు, నేరాలపట్ల వ్యక్తులకు ఏవగింపు కలుగుతుంది. వాటికి పాల్పడకుండా ఉంటారు. ఇదీ ఆశయం. ఈ రచయిత ప్రభుత్వానికి వ్యతిరేకికాదు. అతనికి రాజకీయాలు లేవు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మత, ఆరోగ్య విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం మొదలైన విషయాలకు సంబంధించి ఇదీ అదీ అనక సమాజంలో కనిపించిన ప్రతి చెడునూ తూర్పార పట్టింది.