Description
నైష్కర్మ్యసిద్ధి
(సురేశ్వరాచార్య)
సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహము
నాగపూడి కుప్పుస్వామి రాసిన పీఠీకతో ఈ ప్రతిని ప్రచురించారు.
1926 (వావిళ్ళ వారి దివ్య సౌజన్యముతో)
ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
Send Your Messages Only 




































