Description
Sri KrishnavataramSample page……
భాగవతం ముఖ్యంగా శ్రీకృష్ణుని అవతార విశేషాలను వర్ణించే ఇతిహాసము. శ్రీకృష్ణుని కథను సరళమైన భాషలో పిల్లలకు అర్థమయ్యేటట్లు వర్ణచిత్రాలతో రెండు భాగాలుగా ప్రచురించిన ఈ పుస్తకంలో శ్రీకృష్ణుని జననం దగ్గరనుంచి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి వరకు జరిగిన అనేక సంఘటనలను హృదయానికి హత్తుకునే విధంగా కథల రూపంలో ఇవ్వడం జరిగింది. కథకు తగినట్లు వర్ణ చిత్రాలను ఇవ్వడం వలన చిన్నారులకు ఈ పుస్తకం ఎంతో ఆనందం కలిగిస్తుంది.