Description
మహా భక్తవిజయం MahaBhakta Vijayam
“భక్త విజయం” అనే ఈ కథాసంకలనంలో 185 మహాభక్తుల గురించిన కథనాలు చోటుచేసుకొన్నాయి.
ఈ సంపుటంలోని కథలు కాలాక్షేపానికో లేదా ఉబుసుపోకో చదువుకునే కథలు కావు. భక్తి, ఆధ్యాత్మికత, ఉదాత్త-ఔదార్య ప్రవర్తన ఇత్యాది విశిష్ట అంశాలకు అద్దంపడుతున్న కథలు ఇవి.
ఈ పుస్తకానికీ పాఠకుల నుండి, పిల్లల నుండి సమాదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.
ఇటువంటి కథల పుస్తకం పిల్లలనే కాదు, పెద్దలను సైతం అమితంగా ఆకట్టుకుంటుందనడం నిర్వివాదాంశం!
₹999.00
మహా భక్తవిజయం MahaBhakta Vijayam