Viswabrahmana Gotralu

విశ్వబ్రాహ్మణ
గోత్రములు

200.00

Share Now

Description

Vishwabrahmana Gotralu,
విశ్వబ్రాహ్మణ గోత్రములు

~*~ ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ: ~*~
1. శ్రీ సానగ బ్రహ్మర్షి (ఈ దిగువ తెలిపిన బ్రహ్మర్షులకు మూల పురుషుడు)
– 1.శ్రీ ఉప సానగ 2.శ్రీ బిభ్రాజ 3.శ్రీ కశ్యప 4.శ్రీ మను విశ్వకర్మ 5.శ్రీ విశ్వాత్మక 6. శ్రీ మన్యుపత 7. శ్రీ మామన్యు 8.శ్రీ భూబల 9.శ్రీ సంవర్తి బ్రహ్మ 10.శ్రీ విశ్వదత్త . 11.శ్రీ సుమంత 12.శ్రీ శ్వేతాంగ 13. శ్రీ పురంజయ 14.శ్రీ భానుమత 15.శ్రీ జయపుత్ర. 16. శ్రీ వనజ 17. శ్రీ భాస్వంత 18. శ్రీ మధు 19. శ్రీ చిత్రవసు 20. శ్రీ తాపస 21. శ్రీ సుయక్ష. 22. శ్రీ సుతక్ష 23. శ్రీ ప్రబోధక 24.శ్రీ వసులోచన 25 శ్రీ చిత్రధర్మ బ్రహ్మర్షులు. సానగాది బ్రహ్మర్షులది – సద్యోజాత ప్రవర, ఋగ్వేద శాఖ, అశ్వలాయన సూత్రం, త్రికోణ గుండం, మోదుగ దండం.~*~
2. శ్రీ సనాతన బ్రహ్మర్షి (ఈ దిగువ తెలిపిన బ్రహ్మర్షులకు మూల పురుషుడు)
– 1. శ్రీ ఉపసనాతన 2. శ్రీ వామదేవ 3. శ్రీ విశ్వచక్షు 4. శ్రీ ప్రతి తక్ష 5. శ్రీ సునంద 6. శ్రీ మానుషమయ 7. శ్రీ సనత్కుమార 8. శ్రీ ధర్మక 9. శ్రీ విధాతృమను 10. శ్రీ ద్విజధర్మ 11. శ్రీ వర్ధక 12. శ్రీ భావ బోధక 13. శ్రీ తక్షు 14. శ్రీ శాంతిమత 15. శ్రీ యజ్ఞసేన 16.శ్రీ చక్షుష 17. శ్రీ విశ్వదక్ష 18. శ్రీ విశ్వత 19. శ్రీ సుమేధక 20. శ్రీ పర్ణ 21.శ్రీ రైవత మను 22. శ్రీ ప్రవర 23. శ్రీ జయదన్వ 24. శ్రీ విద్యా 25. శ్రీ పరిషంగ బ్రహ్మర్షులు. సనాతనాది బ్రహ్మర్షులది – వామదేవ ప్రవర, యజు: శాఖ, ఆపస్తంబ సూత్రం, చతుష్కోణ గుండం, అశ్వథ్థ దండం.~*~
3. శ్రీ అహభువన బ్రహ్మర్షి (ఈ దిగువ తెలిపిన బ్రహ్మర్షులకు మూల పురుషుడు)
– 1. శ్రీ ఉప అహభువన 2. శ్రీ భద్రదత్త 3. శ్రీ కాండవ 4. శ్రీ విశ్వరూప 5. శ్రీ శ్రీముఖ 6. శ్రీ త్వష్ట 7.శ్రీ యజ్ఞపాల 8. శ్రీ కుశధర్మ 9. శ్రీ తామ్రగర్భ 10. శ్రీ అతిదాత 11. శ్రీ లోకేశ 12. శ్రీ పద్మతక్ష 13. శ్రీ వితక్ష 14. శ్రీ మేధామతి 15. శ్రీ విశ్వమయ 16. శ్రీ బోధాయన 17. శ్రీ జాతరూప 18. శ్రీ చిత్రసేన 19. శ్రీ జయసేన 20. శ్రీ విఘనస 21. శ్రీ ప్రభోన్నత 22. శ్రీ దేవరా 23. శ్రీ వినయ 24.శ్రీ బ్రహ్మదీక్షిత 25. హరిధర్మ బ్రహ్మర్షులు. అహభువనాది బ్రహ్మర్షులది – అఘోర ప్రవర, సామవేద శాఖ,బోధాయన సూత్రం, వర్తుల గుండం, మేడి దండం.~*~
4. శ్రీ ప్రత్న బ్రహ్మర్షి (ఈ దిగువ తెలిపిన బ్రహ్మర్షులకు మూల పురుషుడు)
1. శ్రీ ఉప ప్రత్న 2. శ్రీ ఋచిదత్త 3. శ్రీ వాస్తోష్పతి 4. శ్రీ కౌశల 5. శ్రీ సనాభస 6. శ్రీ ప్రమోద 7. శ్రీ లోకవేత్త 8. శ్రీ శిల్పిక మను 9. శ్రీ సహస్రబాహు 10. శ్రీ దేశికమను 11. శ్రీ వాస్తుపురుష 12. శ్రీ ఇంద్రసేన 13. శ్రీ గిరిధర్మ 14. శ్రీ వసుధర్మ 15. శ్రీ వజ్రచేత 16. శ్రీ విశ్వభద్ర 17.శ్రీ జ్ఞానభద్ర 18. శ్రీ దేవభద్ర 19.శ్రీ వ్యంజక 20. శ్రీ ప్రభోదక 21.శ్రీ శక్వర 22. శ్రీ వేదపాల 23. శ్రీ రాజధర్మ 24. శ్రీ భోక్తవ్య మను 25. శ్రీ ప్రజ్ఞామతి బ్రహ్మర్షులు. ప్రత్నాది బ్రహ్మర్షులది – తత్పురుష ప్రవర, అథర్వణ శాఖ, ద్రాహ్యాయన సూత్రం, షట్కోణ గుండం,మఱ్ఱి దండం .~*~
5. శ్రీ సుపర్ణ బ్రహ్మర్షి (ఈ దిగువ తెలిపిన బ్రహ్మర్షులకు మూల పురుషుడు)
– 1. శ్రీ ఉపసుపర్ణ 2. . శ్రీ విశ్వజ్ఞ 3. శ్రీ పరిత 4. శ్రీ సౌరసేన 5. శ్రీ సాంఖ్యాయన 6. శ్రీ మణిభద్ర 7. శ్రీ మునిసువృత 8. శ్రీ శృతివర్ధన 9. శ్రీ యాజ్ఞిక 10. శ్రీ సౌం జ్ఞిక 11. శ్రీ ఆదిత్యసేన 12. శ్రీ అర్వంత 13. శ్రీ అర్చిత 14. శ్రీ కర్దమ 15.శ్రీ పరార్చిత 16. శ్రీ తేజోధర్మ 17. శ్రీ సుదర్శన 18. శ్రీ ఉపగోప 19. శ్రీ యజ్ఞ 20. శ్రీ స్వాంత 21. శ్రీ ఉపకల్ప 22. శ్రీ దేవసేన 23. శ్రీ ఆదిత్య 24. శ్రీ నిగమ 25. శ్రీ ఉపయజ్ఞ బ్రహ్మర్షులు. సుపర్ణాది బ్రహ్మర్షులది – ఈశాన ప్రవర,ప్రణవ శాఖ,కాత్యాయన సూత్రం,అష్టకోణ గుండం, చండ్ర దండం.~*~
* ముఖ్య సూచన : `గాయత్రిభి: విశ్వకర్మ బ్రాహ్మణస్య` – ఇది సృష్ట్యాదినుండి ప్రజాపతులు అనుసరిస్తున్న నియమం. ఉపనయనం అయిన ప్రతియొక్క విశ్వబ్రాహ్మణుడు ప్రతినిత్యము సంధ్యా సమయంలో తప్పని సరిగా గాయత్రీ మంత్రమును ధ్యానించ వలసినదే. లేనిచో వారు విశ్వబ్రాహ్మణుల మని చెప్పుకొనుట కేవలం ఆత్మవంచన అవుతుంది.మీ ధర్మం మీరు పాటించక పరులకు నీతులు బోధించి ప్రయోజనం లేదు. అందరూ సనాతన హిందూధర్మాన్ని గౌరవించండి.ఓం తత్సత్ ఓం.