Vikasa Mantralu

వికాసమంత్రాలు
Author : Swami Parthasakhananda
Pages : 216

99.00

మరిన్ని Telugu Books కై
Tags: ,
Share Now

Description

వికాసమంత్రాలు
Author : Swami Parthasakhananda
Pages : 216

విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సచిత్ర హాస్యగుళికలు

వ్యక్తిత్వవికాసానికి, జీవన వికాసానికి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి కావలసిన సూత్రాలు, జ్ఞాన సముపార్జనకు, వినోదానికి, ఆనందానికి, జయాపజయాలను సమదృష్టితో చూడటానికి, ఇలాంటి ఎన్నో విషయాలపై దైనందిన జీవితంలో ఉపయోగపడే సలహాలు, సూచనలు, జీవిత సత్యాలను చక్కని హాస్యంతో రంగరించి, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి హృదయాలకు హత్తుకునేటట్లుగా, మనస్సులను ప్రభావితం చేసే విధంగా చెప్పే పుస్తకం ఇది. ఇవన్నీ చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో, చక్కని కార్టూన్లతో, మొదటి పేజీ నుంచి చివరిపేజీవరకూ విసుగులేకుండా చదివేటట్లు కూర్చబడ్డాయి.

#Sri Ramakrishna Math