Description
స్వామి వివేకానంద స్ఫూర్తి… రోజుకో సూక్తి
Author : Swami Vivekananda
Pages : 388
ప్రతి పేజీలోను నెల, తేదీ సూచిస్తూ వివేకానందుని ఉపదేశాలు
ఆధునికతవైపు పరుగులు పెడుతున్న నేటి యువతరానికి స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాలు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను తెలుసుకొని, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సందేశాలు, సూక్తులు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. స్వామి వివేకానంద విశాలమైన, ఉదారమైన ఆలోచనలు మన జీవితాలకు ప్రేరణ ఇచ్చి, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి.
#Sri Ramakrishna Math