Sri Ramayana Mahanveshanam (Telugu)

శ్రీరామాయణ మహాన్వేషణము

750.00

Share Now

Description

ప్రసిద్ధ రచయిత రాజకీయ నాయకుడు వీరప్ప మొయిలి రచించిన మహాకావ్యం శ్రీరామాయణ మహాన్వేషణము. రామాయణ మూలకథను విలువలను గ్రహిస్తూనే తన ఆధునిక ఆలోచనాదృక్పథంతో విశ్లేషణాత్మకంగా మొయిలి ఈ కావ్యాన్ని రచించారు.