Sri Shiva Sahasranama stotram – Chandrika Bhashyam

Chandrika Bhashyam

– Ambalam Parthasarathi

శ్రీ శివ సహస్రనామ స్తోత్రం
చంద్రిక భాష్యం

– అంబాళం పార్థసారథి

 

999.00

Share Now

Description

Sri Siva Sahasranama stotram

1. ప్రస్తుత గ్రంథములో అంబాళం పార్థసారథిగారు శివ సహస్రనామముల యొక్క అర్థమును సవిస్తరముగ తెలుగులో వివరించియుండుట ముదావహము. -శృంగేరీ శారదా పీఠాధీశులు, శ్రీశ్రీశ్రీ జగద్గురు భారతీతీర్ధ స్వామివారు.

2. శివ సహస్రనామములకు అంబాళం పార్ధసారధి గారు తెలుగులో అనేక ప్రమాణ గ్రంథముల ఆధారముగ చక్కటి వ్యాఖ్య వ్రాసినాడు, పూజ సేయునపుడు ఆ నామముల అర్థము భావించుకొనుటకు ఈ – వ్యాఖ్యానము అత్యంత ఉపకారి కాగలదు.– కంచి కామకోటి పీఠాధీశులు, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార

3. హరిహరులకు సమప్రాధాన్యాన్ని సప్త గ్రంథాన్ని రచించిన తీరు సమున్నతంగా, సముచితంగా ఉన్నది. – పుష్పగిరి పీఠాధీశులు, శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు,

4. శివ సహస్రనామాలకు భాష్యం సహజ భాషలో, ఏమాత్రం కృత్రిమత్వం లేకుండా, చదివేవారికి హాయిగా అర్థమయ్యే రీతిలో ఉంది, ప్రామాణ్యంతో కూడి ఉంది. అనేక శక్తులతో నిండిన ఈ భాష్యం: కుటుంబ అంబాలపటల మగ గృహస్థులకు అంబాళంవారు అందించిన శివపాద విభూతి. – శ్రీ ప్రణవ పీఠాధీశులు, త్రిభాషాసుహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు,

5. నామములు వ్యుత్పత్తి, వేదాద్ శాస్త్రాల ప్రమాణం అందించడం ఈ గ్రంథం ప్రత్యేకత. మహిమాన్వితమైన ఈ నామాల అర్ధవిచారణ పరతత్త్వజ్ఞానాన్ని ప్రస్తావిస్తుందనడంలో సంశయం లేదు. బుషివీఠాధీశులు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

6. సనాతన సాంప్రదాయ పూర్వకముగ, శాస్త్రీయ వ్యత్వత్యానుసారముగ, అర్థగాంభీర్యతను జోడించి . రచించుట ఎంతో ముదావహము. ఇటువంటి భాష్యము ఇప్పటివరకు ఎప్పరును రచించినట్లు నా ఎదలో మృగ్యము. -స్వామి భూమాత్మానంద సరస్వతి, ముంబాయి.

7. శ్రీ పార్ధసారథిగారు స్వయముగా విశిష్టాద్వైత సంప్రదాయమునకు చెందినవారైనను శివతత్త్వమును కూలంకషముగా గ్రహించినవారుగా కన్నట్టుచున్నది. తరచుగా అప్పయ్య దీక్షితులవారి ఛాయలు ఈ గ్రంథ రచనలో తోపుచున్నవి. – శ్రీకళా ఆర్షవిజ్ఞాన ట్రస్ట్ ఛైర్మన్, బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారు,

8. “ఓం బహునా?’ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెబుతాను. పార్ధసారథిగారూ, మీ ఈ కృషి పుణ్యమా అని రేపటినుంచీ శివ సహస్రనామ పారాయణాలు ఊరూరా, ఇంటింటా మారుమోగుతాయి. సందేహం లేదు. – సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు,

9. మహాభారతంలోని శివ సహస్రనామ స్తోత్రానికి సరళ సుందరంగా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అనువాదం చెయ్యడం, వారికున్న శివవిష్ణును గ్రహ పాత్రతను సూచిస్తున్నది. – అవధాన సరస్వతీ పీఠాధీశులు, బృహత్ ద్విసహస్రావధాని, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు,

10. ఇది పది పీహెచ్ డీల పెట్టు, శివభక్తుల పాలిట…. తేనెపట్టు. ఒక్కొక్క నామాన్ని…. పిండి. అమృతం ధారపోసాడు.. మనం చేయవలసిందల్లా.. కాస్తా నాలిక్కి రాసుకొని…. నమస్కారం చెయ్యడమే. – సినీనటుడు, కవి, రచయిత, శ్రీ తనికెళ్ల భరణిగారు.