Navagraha Stotramala

నవగ్రహ స్తోత్రమాల
Pages – 128

36.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

నవగ్రహ స్తోత్రమాల
Pages – 128

నరుడు, నవగ్రహాలు, నవగ్రహ ప్రభావం, పూజాక్రమం, ఏల్నాటిశని, కంటకశని, మూర్తిభేదాలు, అంగుళీయక ధారణం, నవగ్రహ రక్షాకవచం, అదృష్ట మంత్రకవచం, సూర్యస్తోత్రం, దండకం, ఆదిత్య హృదయం, చంద్రాది గ్రహస్తోత్రాలూ, శనిస్తోత్ర వ్రతకధ, శన్యష్టోత్తర శతనామాలు, ఏల్నాటిశని దోషనివారణ ఇలా చాలా విషయాలు చేర్చికూర్చిన గ్రంధం.
    ఏలినాటి శని అంటే అందరికీభయమే. ఆ భయం అక్కరలేదు. ఇందులో ఉన్నపద్ధతిలో శనిని ఆరాధిస్తే ఆ భయం పోతుందని యీ గ్రంథకర్తే చెప్పినది ఆస్తికులకు ఆహ్లాదకరమే. కర్మవాదులు కూడా గ్రహశాంతి విధులను అంగీకరిస్తారు. అంగీకరించవలసిందే. అవతార పురుషులు శ్రీరామాదులు కూడా గ్రహబలానికి కట్టుబడి విశ్వసించి ప్రవర్తించినారని వాల్మీకి రామాయణాదులు చదివితే తెలుస్తుంది. గ్రహబలాన్ని ఎవరూ కాదన లేరు. ఆదిత్యహృదయం తెలుగులో తాత్పర్యం కూడా ఇచ్చారు. గ్రహస్థితి గతులను విశ్వసించేవారందరూ దగ్గర ఉంచుకోవలసే గ్రంథము.36