Kalasarpa Dosam

కాలసర్ప దోషం (Set of 10 Books)
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

100.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

Kalasarpa Dosam book

కాలసర్ప దోషం
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

కాల సర్పదోషమా కాలంతో కలిసిపో

కాల సర్పదోషాలు ఎన్ని వాటినుండి అతి సులువుగా బయటి పడడంఎలా ? ఒక చిన్న తాంత్రిక ప్రయోగం మీకోసం ఇస్తున్నా ఆచరించి సుకపడు,

1.)అనంత కాల సర్ప యోగము

2.)గుళిక కాల సర్ప దోషం

3.)వాసుకి కాల సర్ప దోషం

4.)శంక పాల కాలసర్ప దోషం

5.)పద్మ కాలసర్ప దోషం

6.)మహా పద్మ కాలసర్ప దోషం

7.)తక్షక కాలసర్ప దోషం

8.)కర్కోటక కాలసర్ప దోషం

9.)శంఖచూడ కాలసర్ప దోషం

10.) ఘటక కాలసర్ప దోషం

11.) విష దాన కాలసర్ప దోషం

12.) శేషనాగ కాలసర్ప దోషం
ముందుగా కాలసర్ప దోషం వుండా లేదా అని తెలుసుకున్న తరువాత పైన వున్న దోషాలలొ మీకు వున్న దోషం ఎటువందో తెలుసుకోండి ముందు , ఒక వేళ్ళ మీకు పైన వున్న దోషములు అన్ని వున్నవి అని చెప్పినా మీరు భాద పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఇవ్వబోవు ఒక చిన్న వుపాయముతో
పైన చెప్పిన దోషములను సమూలంగా నాశనం చేయు ఒక చిన్న తాంత్రిక రేమిడితో సుఖముగా వుండండి.
—————————————————————————–
పైన వున్న దోషములు వున్నవారు ముందుగా చేయవలసినపని , ఆదివారంనాడు శివాలయానికి పోయి అక్కడ నంది ముందు సంకల్పము చేసుకొని క్షేత్రపాలకుడైన వీరభద్రుని ని మనస్సు లొ కోరిక చెప్పి అక్కడే వున్న క్షేత్ర వ్రుక్ష రాజానీకి మూడు ప్రదక్షిణ చేసి
ముందుగా తెంచుకునట్టువంటి పూజా సామాగ్రి తో పూజ చేయించవలెను పూజకు కావాల్సిన వస్తువులు (పచకర్పురము.
నాగకేశరాలు.మయూరశిఖా.కొబ్బరికాయ కలభందగుజ్జు.తేనే పసుపుకొమ్ములు3.గరిక. ద్రాక్ష రసము.)
ఇవి తీసుకొని మీకు దగ్గలో ఎక్కడైనా శివాలయానికి వెళ్ళి అర్చన చేయండి. 8ఆదివారాలు ఇలా చేసిన వారికి అన్ని రకములైన కాలసర్ప దోషాలు తప్పపోవును కాలసర్పదోషమనేది లేని వాళ్ళు చేసుకోవచు!అనుమానం వదిలిన నమ్మకంతోచై
విజయంనీదే
(ఓం ఉరగ రాజే ఉగ్రరూపొ మమ సర్వ దోషాo పరిమారయ నంది రూపొ స్వాహా ) ఇది మీరు ఆలయంలొకి వెళ్ళిన తరువాత నిరంతరం మానసికంగా చదవండి.ఈ మంత్రమునకు వుపధేశం అవసరం లేదు

, సరేజనా శుకినో భవతు:-