Kalabhairava Sahasranamalu

కాలభైరవ సహస్రనామాలు 

45.00

మరిన్ని Telugu Books కై
Tag:
Share Now

Description

Kalabhairava Sahasranamalu book

కాలభైరవ సహస్రనామాలు

కాలభైరవమ్-4

Kalabhairava Sahasranamalu book

కాలుడు అంటే యముడు. ఆయన పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది.
అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు.
సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు,
క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు కాలభైరవస్వామిని వేడుకుంటే
సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అలాంటి విశిష్టత
కలిగిన దేవాలయమే హన్మకొండలోని సిద్ధ భైరవాలయం.
– అరవింద్ ఆర్య పకిడె