Ishavasya Upanishad telugu

ఈశావాస్య ఉపనిషత్

10.00

Share Now

Description

ఈశావాస్యోపనిషత్ | Isha Upanishad | code 846

“ఈశావాస్యమిదగ్గ్ సర్వం” అనే మంత్రముతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తుల లాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది. యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. “తత్యన్ అధర్వణుడు” అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను “ఈశ విద్య” అంటారు.

ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు).