Description
వివాదములు, చర్చలు మొదలైనవానికి ప్రసక్తి లేకుండ విద్యార్థుల ఉపయోగము మాత్రమే ఉద్దేశించి విద్యాలయపరీక్షలను దృష్టియం దుంచుకొని అందుకు కావలసిన అంశములతో దిక్ప్రదర్శనముగ ఈగ్రంథము కూర్చబడినది.
వ్యాకరణశాస్త్రముపై నభిమానము గలిగినవారికి, అవసరము గలిగినవారికి, ఇది ఏకొంచె మైన ఉపయోగించిన ఈ ప్రయత్నము సార్థకమైనదని తృప్తిచెందుదును.