Bala Vyakaranam in Telugu

బాల వ్యాకరణం

పరవస్తు చిన్నయసూరి ప్రణీతము

360.00

Share Now

Description

వివాదములు, చర్చలు మొదలైనవానికి ప్రసక్తి లేకుండ విద్యార్థుల ఉపయోగము మాత్రమే ఉద్దేశించి విద్యాలయపరీక్షలను దృష్టియం దుంచుకొని అందుకు కావలసిన అంశములతో దిక్‌ప్రదర్శనముగ ఈగ్రంథము కూర్చబడినది.
వ్యాకరణశాస్త్రముపై నభిమానము గలిగినవారికి, అవసరము గలిగినవారికి, ఇది ఏకొంచె మైన ఉపయోగించిన ఈ ప్రయత్నము సార్థకమైనదని తృప్తిచెందుదును.    – అంబడిపూడి నాగభూషణం (వ్యాఖ్యాత)