Arogyaniki Manchi Alavatlu

ఆరోగ్యానికి మంచి అలవాట్లు
డా. మంతెన సత్యనారాయణ రాజు.

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

Arogyaniki Manchi Alavatlu

By Dr. Manthena Satyanarayan

ఆరోగ్యానికి మంచి అలవాట్లు

డా. మంతెన సత్యనారాయణ రాజు. ఈ పేరు వినని తెలుగు వారు బహుశా ఉండకపోవచ్చు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా లక్షలాదిమంది తెలుగువారు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలనుండి విముక్తులై ఆనంద జీవనం గడపడానికి కారకులైన వారిగా, ఇప్పటికీ ఆరోగ్య భారతావని కోసం అలుపెరుగని కృషి చేస్తున్నవారిగా రాజు గారు ప్రఖ్యాతులు.

వారి ఉపన్యాసాలన్నీ ఇప్పటికే ఎన్నో ప్రింటు పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఉచితమైన ఈ రచనలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యాభిలాషులందరికీ ఉచితంగా అందాలన్న డా. మంతెన సత్యనారాయణ రాజు గారి తపనే ఇలా ఈ పుస్తకాలను ఉచిత ఈ-పుస్తకాలుగా మీ ముందకు తీసుకువచ్చింది.

ఇందులో…

1. తెల్లటి బియ్యాన్ని మానండి
2. టీ, కాఫీలను మానండి
3. మాంసాహారాన్ని మానండి
4. కూల్ డ్రింక్స్‌ను మానండి
5. చిరుతిండ్లను మానండి