Description
Rasa Ratnakaram Book
లొల్ల రామచంద్రరావు (రామ్ జీ)
ఈ రస రత్నాకరంలో పాదరసం, లోహాలు, దాతువులు, ఉపరసాలు, పాషాణాలు, భస్మాలు, సత్వాలు, సింధూరాలు వగైరాలు వాటి ఉపయోగం అనుపానం మంత్ర పూర్వకంగా చెప్పబడ్డాయి.
ప్రస్తుత గ్రంథం అయిదు భాగాలుగా విభజించబడి ఉన్నది. అవి 1. రస ఖండము, 2. రసేంద్ర ఖండము, 3. రసాయన ఖండము, 4. ఋద్ధి ఖండము, 5. వాది ఖండములు.