Sampoorna Ayurveda – Chitka Vaidyam

120.00

సంపూర్ణ ఆయుర్వేద – చిట్కా వైద్యం

మరిన్ని పుస్తకాలకై

Category:


Share Now
సంపూర్ణ ఆయుర్వేద – చిట్కా వైద్యం
బిందాస్‌గా బతికేద్దాం… నిండునూరేళ్ళు!
చిరంజీవ… అంటూ చిన్నారుల్నీ దీర్ఘాయుష్మాన్‌భవ… అంటూ కాస్త పెద్దవారినీ దీవిస్తారు పెద్దలు.‘ఆఁ… ఉత్తుత్తి దీవెనలే కానీ ఈ రోజుల్లో వందేళ్లు ఎవరు బతుకుతున్నార్లే’ అనుకుంటున్నారా? వందేళ్లేం, అంతకన్నా ఎక్కువ కూడా బతకొచ్చు. కాకపోతే ‘షరతులు వర్తిస్తాయి’.