Description
Arogyam Ela Vastundi
By Dr. Manthena Satyanarayan
ఆరోగ్యం ఎలా వస్తుంది?
డా. మంతెన సత్యనారాయణ రాజు. ఈ పేరు వినని తెలుగు వారు బహుశా ఉండకపోవచ్చు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా లక్షలాదిమంది తెలుగువారు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలనుండి విముక్తులై ఆనంద జీవనం గడపడానికి కారకులైన వారిగా, ఇప్పటికీ ఆరోగ్య భారతావని కోసం అలుపెరుగని కృషి చేస్తున్నవారిగా రాజు గారు ప్రఖ్యాతులు.
వారి ఉపన్యాసాలన్నీ ఇప్పటికే ఎన్నో ప్రింటు పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఉచితమైన ఈ రచనలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యాభిలాషులందరికీ ఉచితంగా అందాలన్న డా. మంతెన సత్యనారాయణ రాజు గారి తపనే ఇలా ఈ పుస్తకాలను ఉచిత ఈ-పుస్తకాలుగా మీ ముందకు తీసుకువచ్చింది.
ఇందులో…
1. ఆరోగ్యం అంటే? | |
2. డాక్టర్ అంటే? | |
3. డాక్టర్ యిచ్చేదేమిటి? | |
4. ఆరోగ్యానికి డాక్టర్కి ఉన్న సంబంధం | |
5. వైద్యవిధానాల వల్ల మేలు | |
6. ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? | |
7. ఆరోగ్యం ఎలా వస్తుంది? | |
8. ఆరోగ్యంపై మనసు ప్రభావం | |
9. మీరు ఆచరణ ఎలా ప్రారంభించాలి? | |
10. నేను చేస్తున్నదేమిటి? |