Agni Puranam in Telugu – Sri Vaddiparti Padmakar

అగ్ని పురాణం

150.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

Agni Puranam in Telugu

శ్రీ మహావిష్ణువు యొక్క ముఖపద్మమే అగ్నిభగవానుడు.

యజ్ఞముల ద్వారా, అగ్నికార్యముల  ద్వారా పరమాత్మతో మనలను అనుసంధానం చేస్తాడు  పంచభూతదివ్యస్వరూపుడు అగ్నిభగవానుడు.

ఆ అగ్నిభగవానుని ద్వారా వశిష్ఠునికి చెప్పబడి వేదవ్యాసునిచే లోకానికి అందించబడినది ఈ  అగ్నిపురాణం.  సంక్షిప్తంగా నవాహ (9 రోజుల) పారాయణమునకు వీలుగా అభినవశుక, ప్రవచననిధి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, వారి దివ్యాశీస్సులతో తమ శిష్యులచే సంకలనం చేయించిన ఈ గ్రంధాన్ని  భక్తిశ్రద్ధలతో పారాయణ చేసినవారికి  సమస్త వాస్తుదోషాలు, శత్రుపీడలు తొలగి, భయంకర కష్టాల్లోంచి బయటపడతారు. పుష్కరంలో స్నానం చేసి నూరు కపిలగోవులను దానం చేసిన మహాఫలితం పొందుతారు.

 అగ్నిపురాణాన్ని ఇంట్లో ఉంచి పూజించినా గర్భస్రావభయం, వాటి వల్ల వచ్చే పాపాలు నశించిపోతాయి. ఈ గ్రంథాన్ని  యథాశక్తి దక్షిణతో పండితులకు దానం చేసినవారు భూదానఫలితం పొంది, పాపవిముక్తులై, సకలసుఖాలు అనుభవించి, చివరికి ఉత్తమలోకాలు పొందుతారు