Description
ఇందులో గణేశునికి సంబంధించిన పురాణకథలు ఉన్నాయి. గణేశ తత్త్వాన్ని విశ్లేషించే విశిష్ట రచనలు చోటుచేసుకున్నాయి. వినాయకుని ఉపాసనా పద్ధతులు, తీర్థక్షేత్రాల పరిచయాలున్నాయి. గణేశ స్తోత్రాలు, రూప వైవిధ్యాలు అన్నింటినీ ఇందులో పొందుపరిచాం. అంతేకాకుండా…. ఈ గ్రంథానికి తమ ఆశీస్సులను అందచేస్తూ…. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీమదభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి…. ఇచ్చిన ఇంటర్వ్యూను చదవొచ్చు. ఈ గ్రంథం కోసం తెలుగునేలపై విఖ్యాతులైన ఎందరో పండితులు కలంపట్టారు. వారందరికీ మా నమస్సులు. శంకర విజయం నవలాకర్త నేతి సూర్యనారాయణశర్మ సంపాదకత్వంలో వెలువడిన గ్రంథమిది.