Description
కార్తిక మాసం పరమ పవిత్రమైనది. ‘న కార్తిక సమో మాసః’ అని వ్యాసుని వాక్కు.
ఈ మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రములు చెబుతున్నాయి.
స్కాంద పురాణం, పద్మపురాణం, శివపురాణం, నారదపురాణం మొదలైన పురాణములలో వివరించబడిన కార్తికమాసమాహాత్మ్యం, మంత్రశాస్త్ర రహస్యాలు, దానవిశేషాలను ఏర్చి, కూర్చి గురుదేవులు అందించిన ప్రవచనముల సారాన్ని ఈ గ్రంధం ద్వారా స్వీకరించి, విధివిధానాలు పాటించి తరించండి.
విని తరించండి కార్తీకపురాణం clik this image