Description
మధుసిక్తో నిమ్బఖణ్డః దుగ్ధపుష్టో భుజఙ్గమః।
గఙ్గాస్నాతోఽపి దుర్జనః స్వభావం నైవ ముఞ్చతి॥
“తేనెతో తడిపిననూ ఆ వేపపుల్ల చేదు తొలగదు. పాలు త్రాగిననూ సర్పములోని విషము తొలగదు.
అట్లే దుర్జనుడు గంగానదిలో స్నానం చేసిననూ వాడు తన స్వభావం విడిచిపెట్టడు.”