Pachani Vanamoolikalu Pasidi Arogyam

పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం

400.00

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

Pachani Vanamoolikalu Pasidi Arogyam
– K.Nisteswar
పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం

ఏ వైద్య శాస్త్రనికైనా కావాల్సిన రెండు ముఖ్యోద్దేశాలను మొట్టమొదటగా ప్రతిపాదించిన వైద్య శాస్త్రం ఆయుర్వేదం . ఆ ఉద్దేశ్యాలు 1. ఆరోగ్యవంతుని ఆరోగ్యాన్ని పరిరశించుట. 2. రోగి యొక్క వ్యాధిని తగ్గించుట.వేలాది వనమూలికలలో సుమారు 1500 మూలికలు ఆయుర్వేద వైద్యులు మరియు గిరిజనులు చాలా వ్యాధుల చికిత్సల లో ఉపయోగిస్తున్నారు. వాటిల్లో అత్యంత శక్తివంతమైన కొన్ని వనమూలికలతో ఏంటో ప్రయోజన కారిగా ఉండే ఉపయోగాలు వివరాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడినవి.మనచుట్టూ పెరుగుతున్న నేలవుసిరి కామేర్లుకు డివ్వ ఔషదం. రోజు 4 ,6 తులసి ఆకులు నమిలితే మానసిక ఆందోళనలు దూరంగా ఉంచవచ్చును . పెన్నేరు (ఆశ్వగంధం) పొడిని ప్రతిరోజు సేవిస్తే వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎయిడ్స్ వ్యాధి కూడా అదుపులో వుంటుంది. ఈ పుస్తకంలో సులువుగా లభించే పచ్చని వనమూలికలలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సామాన్య వ్యాధుల చికిత్సల లో ఉపయోగించే విధానాలతో కూడిన వివరణ సామాన్యలకు కూడా అందుబాటులో వుండే విధంగా వివరించడం జరిగింది.

 

Tags:
Pachani Vanamoolikalu Pasidi Arogyam K. Nisteswar J.P Publications పచ్చని వనమూలికలు పసిడి ఆరోగ్యం కె. నిష్టేశ్వేర్ జే.పి. పబ్లికేషన్స్ Health Ayurveda ఆరోగ్యం హెల్త్ Arogyam హెల్త్ కేర్ Health Care ఆయుర్వేదం Ayurveda Ayurvedam