Margadarshakulu Maharshulu

మార్గదర్శకులు మహర్షులు 4 parts
-కందుకూరి శివానంద మూర్తి

750.00

Share Now

Description

  • Author : Sadguru Sivananda Murthy

శ్రీ కందుకూరి శివానంద మూర్తిగారి పుస్తకాలు – సంక్షిప్త పరిచయం మార్గదర్శకులు మహర్షులు`భారతీయ సంస్కృతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్ధాన్ని నిర్ణయించినవారు మహర్షులు. వారు లేకపోతే వేదాలు లేవు, హిందూ ధర్మం లేదు, మనకొక నిర్దిష్టమైన గమ్య స్థానమైన ఈశ్వరుడు లేడు. ఈ ఋషులను స్మరించడం, వారిని గురించి తెలుసుకోవడం మనకు ప్రధాన కర్తవ్యం. నేడు క్షీణదశలో ఉన్న ఆర్ష విద్యలు, ఆర్య జీవన దృక్పధం పునరుజ్జీవనం పొందాలంటే, మహర్షుల చరిత్రలే మనకు శరణ్యం. మన దేశంలో నేడు భక్తి ఉంది కాని  సంప్రదాయ అవగాహన, ధార్మిక జీవనంలో శ్రద్ధలేని అజ్ఞానంతో కూడి ఉంది. దీనికి ఒకటే ప్రతిక్రియ ఉన్నది. అది మన మహర్షుల స్మరణ.’’అని సద్గురువులు శ్రీ శివానందమూర్తిగారు ముందుమాటగా చెప్పారు.

మార్గదర్శకులు మహర్షులు నాలుగు భాగాలు. మొదటి భాగంలో 10, రెండవ భాగంలో 10 , మూ డవ  భాగంలో 10, నాలుగవ భాగంలో 11 మంది మహర్షుల విశేషాలు ఉన్నాయి. ఋషుల జీవితాలలోని సంఘటనల వెనుక దాగిన తత్వ రహస్యాలను, వారు మనకు అందించే సందేశాలను అద్భుతంగా వివరించిన ఈ పుస్తకాలు చదివి అందరూ భారతీయ సంస్కృతి గురించి అపారమైన జ్ఞానం పొందవచ్చును.

మొదటి భాగము 
1. అగస్త్య మహర్షి
2. అత్రి మహర్షి
3. అష్టావక్ర మహర్షి
4. కర్దమ మహర్షి
5. కపిల మహర్షి
6. కశ్యప ప్రజాపతి
7.భృగు మహర్షి
8. అంగీరస మహర్షి
9. పులస్త్య మహర్షి
10. గౌతమ మహర్షి

రెండవ భాగము :

1. చ్యవన మహర్షి
2. దుర్వాసో మహర్షి
3. జమదగ్ని మహర్షి
4. దధీచి మహర్షి
5. వశిష్ఠ మహర్షి
6. విశ్వామిత్ర మహర్షి
7. మార్కండేయ మహర్షి
8. భరద్వాజ మహర్షి
9. కణ్వ మహర్షి
10. జాబాలి మహర్షి

మూ డవ భాగము  :
1. నారద మహర్షి
2. దత్తాత్రేయ మహర్షి
3. నరనారాయణ మహర్షులు
4. కండు మహర్షి
5. ఔర్వ మహర్షి
6. మతంగ మహర్షి
7. అరుణి మహర్షి
8. పిప్పలాద మహర్షి
9. శంఖాలిఖిత మహర్షులు
10. పరాశర మహర్షి

నాలుగవ భాగము :

1.వేదవ్యాస మహర్షి
2. శుక మహర్షి
3. జైమిని మహర్షి
4. మైత్రేయ మహర్షి
5. గర్గ మహర్షి
6. దేవల మహర్షి
7. బకదాల్భ్య మహర్షి
8. యాజ్ఞవల్క్య మహర్షి
9. గౌరముఖ మహర్షి
10. జడ మహర్షి
11. కాశ్యప మహర్షి

  • Publisher : Supatha ; Language : Telugu ;

రచయిత : కందుకూరి శివానంద మూర్తి
sivananda murthy books
Margadarsakulu Maharshulu Charitralu