Jugalbandi Telugu : The BJP Before Modi

జుగల్బందీ – వినయ్ సీతాపతి

342.00

Share Now

Description

JUGALBANDI Read Sample pdf..
The BJP before Modi
Vinay Sitapathi
జుగల్బందీ
మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ
వినయ్ సీతాపతి
స్వేచ్ఛానువాదం: జి. వల్లీశ్వర్

నరేంద్రమోదీ జాతీయ నాయకుడిగా ఎదగటానికి ముందు, అటల్‌‌బిహారి వాజ్‌‌పేయి – లాల్‌‌కృష్ణ అద్వానీల అనుబంధంతో ముడిపడి భారతీయ జనతాపార్టీ ఎలా ఎదిగింది? 20వ శతాబ్దం ఆరంభంలో ఒక సిద్ధాంతం ప్రాతిపదికగా ఆవిర్భవించి, క్రమంగా ఒక ఉద్యమంగా ఊపందుకుని, ఒక కొత్త పార్టీగా ‘కమల’ కాంతులతో ఎదిగి, 1998-2004 కాలంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపేస్థాయికి ఎలా చేరుకుంది? పార్టీలో ఈ మొదటిదశ జాతీయ రాజకీయాల్లోకి నరేంద్రమోదీ ప్రవేశంతో ముగుస్తుంది.