Yoga Vasistha Hrudayam

Kuppa Venkata Krishnamurthy

యోగవాశిష్ఠ హృదయం

అటు సనాతన సాంప్రదాయిక విద్యతోనూ ఇటు అధునాతన విజ్ఞానశాస్త్రంతోనూ సమన్వయించి కవి హృదయం శ్రోతలకు అందే లాగా అవధూత దత్తపీఠం విద్యాధికారి శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు చేసిన ప్రవచనాలకి అక్షరరూపమే ఈ యోగవాశిష్ఠ హృదయము. 848 Pages | 14cm x 22 cm 

 

750.00

Share Now

Description

AUDIO

పన్నెండేళ్ళ శ్రీరాముడిలో పెల్లుబికిన తత్త్వ విచికిత్సా కల్లోలానికి వశిష్ఠమహర్షి చూపించిన పరిష్కారం ఆత్మతత్త్వావగాహనకై కురిపించిన యుక్తుల వర్షం గజిబిజి అల్లికలైన ఉపనిషత్తులను వింగడించి నిరూపించిన సారం రామాయణ రచనానంతరం వాల్మీకి మహర్షి మహాకవి చేతిలో కవితా రసమయంగా రూపొందిన తాత్త్విక కావ్యం అదే యీ యోగవాశిష్ఠం! దీని సారాన్ని అటు సనాతన సాంప్రదాయిక విద్యతోనూ ఇటు అధునాతన విజ్ఞానశాస్త్రంతోనూ సమన్వయించి కవి హృదయం శ్రోతలకు అందే లాగా అవధూత దత్తపీఠం విద్యాధికారి శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తిగారు చేసిన ప్రవచనాలకి అక్షరరూపమే ఈ యోగవాశిష్ఠ హృదయము.
ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఆరు ప్రకరణాలుగా విభజించారు. వీటిలో మొదటి ప్రకరణం పేరు “వైరాగ్య ప్రకరణం”. 12 యేళ్ళ శ్రీరాముడికి కలిగిన వైరాగ్యాన్ని విపులంగా ఈ ప్రకరణంలో వివరించారు. వైరాగ్య కలిగితేనే మోక్షం కావాలనే పట్టుదల కలుగుతుంది. యోగా వశిష్ఠ రత్నాకరం (తెలుగులో)
Yoga Vasista Ratnakaram (in Telugu)

 

Yoga Vasista Ratnakaram in Telugu | yoga vasista hrudayam