Sri Venkateswara Vratha Kalpam

మరిన్ని Telugu Books కై
, , ,
Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
Share Now

Description

శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము | Sri Venkateswara Vrata Kalpamu
అమృత దర్శనం | Amruta Darsanam 

శ్రీ జ్ఞాన సరస్వతీ వ్రతం | Sri Gnana Saraswati Vratam
శ్రీ చరణామృతము | Sri Charanamrutamu
భజే శ్రీనివాసమ్ | Bhaje Srinivasam
శ్రీ శుభ దుర్గా వ్రతం | Sri Subha Durga Vratham |
శ్రీ పద్మావతి పరిణయము | Sri Padmavati Parinayamu
శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం | Sri Subrahmanya Vratam
శ్రీ వెంకటేశ్వర దర్శనం | sri Venkateswara Darshanam
సర్వరూప శ్రీనివాసమ్ | Srinivasam
శ్రీ నరసింహ వ్రతకల్పము | SriNarasimhaVrathaKalpam
శ్రీ కృష్ణ వ్రతం | Sri Krishna Vratham
శ్రీ మహాలక్ష్మి మహత్యం | Sri Mahalakshmi Mahatyam
శ్రీ సాయి రక్షా వ్రతం | Sri Sai Raksha Vratam

శ్రీరామ రక్షా వ్రతం | Sri Rama Raksha Vratam
శ్రీ మహేశ్వర వ్రతం | Sri Maheswara Vratam

 

ఈ బ్రహ్మాండములో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు. ఇక తర్వాత ఉండబోడు. సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించటానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు.

ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం, నమ్మిన వారికి కొంగుబంగారం, అనంతుడు, ఆపద మొక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు.

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పంగా పిలువబడుతున్న ఈ పుస్తకం ఆ స్వామివారి అనుగ్రహంతో రచించడం జరిగింది. ఈ కలియుగంలో మానవులందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ బాధల నుండి బయట పడడానికి ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు. అన్ని బాధలూ తొలగి పోతాయి.

– తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి

Viswapathi Books in Telugu