Sri Rudrarchana Kalpadrumam

320.00

శ్రీ రుద్రార్చన కల్పద్రమం
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము


మరిన్ని పుస్తకాలకై

Category:


Share Now

Sri Rudrarchana Kalpadrumam
Dwibhashyam Subramanya Sarma

శ్రీ రుద్రార్చన కల్పద్రమం

ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి

పరమపూజ్య గురుదేవులు శ్రీరావూరి లక్ష్మీనారాయణ అవధాని మహోదయుల గురువులు వ్రాసి ఇచ్చిన సహస్రలింగార్చన మహాలింగార్చన ప్రకరణములను ఏకాదశావరణ పూజాపూర్వకముగా ఇందు సంకలనము చేసినాము. మరియు శ్రీరుద్రైకాదశినీ ప్రాయశ్చిత్త విధిని సంపూర్ణముగా ఇందు చేర్చినము. అంతేకాక శివార్చనను గూర్చి శివపురాణ, లింగపురాణాదులలో గల అనేక ఉపయుక్త విషయములను కూడా పాఠకులకు ఈ గ్రంథము ద్వారా అందించుచున్నాము. ముఖ్యముగా పాశుపతరుద్రములను ఆచరించువారు సద్గురువుల ద్వారా మంత్రోపదేశమును పొంది యథావిధిగా అభిషేక – పూజా- నివేదన – హోమాదులను ఆచరించినచో సత్ఫలితములను పొందగలరు.