Samskara Chintamani – 5

సంస్కార చింతామణి – 5


Author : 
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి

330.00

+ Rs.40/- For Handling and Shipping Charges
Share Now

Description

Samskara Chintamani Book – 5
Dwibhashyam Subramanya Sarma

సంస్కార చింతామణి – 5
Author : 
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి

పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.
      పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ. రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యంలో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదంలో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంబంధించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు జన్మించారు.