Description
రూప ధ్యాన రత్నావళి – సనాతన ధర్మంలో వివిధ దేవతా మూర్తులను ఎలా ధ్యానం చేయాలి వారి రూపాన్ని ఎలా దర్శనం చేసుకోవాలో తెలియజేసే గ్రంధం ఇది. ఇందులో 32 గణపతి రూపాల్ని వివిధ దేవతా రూపాల్ని బీజాక్షరాల రూపాల్ని చూడ వచ్చు. శ్రీ ఎస్. ఎం. గణపతి స్థపతి గారి స్వహస్తాలతో గీసిన రేఖా చిత్రాలు కూడా ఇందులో పొందుపరచటం విశేషము.
Send Your Messages Only 




































