Description
Lankanam-Paramoushadam By Dr. Manthena Satyanarayan
లంఖణం పరమౌషధం
డా. మంతెన సత్యనారాయణ రాజు. ఈ పేరు వినని తెలుగు వారు బహుశా ఉండకపోవచ్చు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా లక్షలాదిమంది తెలుగువారు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలనుండి విముక్తులై ఆనంద జీవనం గడపడానికి కారకులైన వారిగా, ఇప్పటికీ ఆరోగ్య భారతావని కోసం అలుపెరుగని కృషి చేస్తున్నవారిగా రాజు గారు ప్రఖ్యాతులు.
వారి ఉపన్యాసాలన్నీ ఇప్పటికే ఎన్నో ప్రింటు పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి. ఉచితమైన ఈ రచనలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యాభిలాషులందరికీ ఉచితంగా అందాలన్న డా. మంతెన సత్యనారాయణ రాజు గారి తపనే ఇలా ఈ పుస్తకాలను ఉచిత ఈ-పుస్తకాలుగా మీ ముందకు తీసుకువచ్చింది.
ఇందులో…
1. మనం చేసే పెద్ద పొరపాటు | |
2. లంఖణాన్ని కనిపెట్టిందెవరు? | |
3. పొట్టను మాడిస్తే జబ్బులెలా తగ్గుతాయి? | |
4. లంఖణాన్ని పరమౌషధమని ఎందుకన్నారు? | |
5. శరీరం డ్యూటీ ఏమిటి? | |
6. ఉపవాసం అంటే? | |
7. ఉపవాసంలో ఏమి తీసుకోవాలి? | |
8. ఉపవాసాన్ని ఎలా చేయాలి? | |
9. ఎవరు, ఎప్పుడు ఉపవాసం ఉండాలి? | |
10.జ్వరం వస్తే ఏమి చేయాలి? | |
11. జలుబు త్వరగా పోవాలంటే? | |
12. దగ్గు తగ్గాలంటే? | |
13. నేను ఎలా ఉపవాసం చేస్తున్నాను? | |
14. ఉపవాసం వల్ల లాభాలు | |
15. శరీరం చెప్పినట్టుగా విందామా? |