Karthika Masam Vybhavam – Chaganti books

70.00

Share Now

Description

కార్తికమాస వైభవము Karthika maasa Vybhavam

free sample

బ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, కార్తికదీపం, కార్తికస్నానం అన్నీ. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి.