Description
Muhurtha Ratnavali Book
ముహూర్త మనునది త్రిసంధ్య రూపమైన జ్యోతిష శాస్త్రంలో ఒక స్కంథం. ఇది అందరికీ నిత్యమూ ఉపయోగపడుతూ ఉంటుంది. ముహూర్తం గురించి గతంలో అనేక గ్రంథాలున్నాయి. కాని ఈ ”ముహూర్త రత్నావళి”లో అరుదైన ఎవరూ స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి.
గ్రంథకర్త అనేక విషయాలపై సంశోధన చేసి సేకరించి కూర్చిన రత్నాల దండ ఈ గ్రంథం.
ఈ గ్రంథము పండితులకూ, సామాన్యులకు అందరికీ అర్థమగు రీతిలో సులభశైలిలో రచించబడినది.
– సంపత్ కుమార్ మేడవరపు Medavarapu Sampath Kumar Books