Description
Sri Viswa Roopa Pratyangira Tantram Book
శ్రీ విశ్వరూపప్రత్యంగిర తంత్రం
Author: Swami Madhusudana Saraswati
Pages: 286
విశ్వమాతా! విశ్వరూప ప్రత్యంగిరా!
”జలంతు పృథ్వీ, పృథ్వంతు సూర్యః, ఊర్ధ్వంతు అధో బ్రహ్మం తు
విష్ణుః, విష్ణుం తు శివః, అండం తు బ్రహ్మాండం, అణంతు రణో
సహస్రకోటి సూర్యతేజ ప్రభావతీ ప్రత్యంగిరా విశ్వ
రూపిణి నమస్తే హృదయ దేవీ తం ప్రణమామ్యహం”
మొదట జలం సృజించబడింది, అందులోనుండి భూమి, దాని నుండి సూర్యుడు, పై నుండి క్రిందికి బ్రహ్మ, ఆయన నుండి విష్ణువు, ఆయన నుండి శివుడు పుట్టించబడ్డారు. అండం నుండి బ్రహ్మాండం, పరమాణువునుండి అణువు అందుండి సమస్త సృష్టి ఆవిర్భవించింది. వీటన్నిటీ కారణమైనవేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న విశ్వరూప ప్రత్యంగిరా, నా హృదయదేవీ నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. ప్రణామంచేస్తున్నాను.
ఎవరీ విశ్వరూప ప్రత్యంగిరా? ఎక్కడా ఇంతవరకు వినలేదే ! కనలేదే? సృష్టి రహస్యాన్ని ఎరగండి మీకే అర్థమౌతుంది.