Sri Hiranyasulini Tantram

250.00

శ్రీ హిరణ్యశూలినీ తంత్రమ్

Author: Swami Madhusudana Saraswati
Pages: 215

మరిన్ని పుస్తకాలకై

Category:

Sri Hiranyasulini Tantram Book

శ్రీ హిరణ్యశూలినీ తంత్రమ్

Author: Swami Madhusudana Saraswati
Pages: 215
శ్రీ హిరణ్యశూలినీ తంత్రం వల్ల జీవితం సంగీతమయమౌతుంది. ఒక నృత్యమౌతుంది. ఒకగానమౌతుంది. అక్కడి నుండి మీరు వద్దన్నా అష్టఐశ్వర్యాలు మీ వెంట ఉంటాయి. ఇక మీకు ఎదుటివ్యక్తులతో పనిలేదు. మీలో మీరు తృప్తులౌతారు. మీరు పురుషులైతే మీ వ్యక్తిత్వంలోని అర్థభాగంలో మీ స్త్రీని, మీరంతా స్త్రీలైతే మీ పురుషుడిని మీలోనే పొందుతారు. మీరు ఏమీ ఎవరినీ యాచించవలసిన పనిలేదు. చివరికి దేవతలను కూడా !
మీరు అమరులౌతారు. జన్మమృత్యువులు ఉండవు. లంబికా యోగంలో మీ కొండ నాలుకనుండి స్రవిస్తున్న అమృతాన్ని త్రాగుతారు. మీకు ఈ సుదీర్ఘ… సాధనలో సహకరించిన ప్రకృతి శక్తులకు కృతజ్ఞత చెబుతారు. హిరణ్యం అంటే ఇది, ఇదే బంగారు బ్రతుకు. జడమైన బంగారు ఆభరణాలు కాదు. చేతనవంతమైన, సుగంధ భరతమైన, దివ్యమైన, అద్భుతమైన శాశ్వతమైన సుదీర్ఘ … జీవనం ఇకమీది. – స్వామి మధుసూదన సరస్వతి